భారత సేన పాకిస్థాన్ లో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ముందుగానే చెప్పారు. అయితే, నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఇలా వారు ఇచ్చిన 6 హింట్స్ ఏంటో తెలుసా?