కాంజుగల్ రైట్స్ అంటే ఏమిటి ?భర్త లేదా భార్య ఎప్పుడు ఉపయోగించాలి

Apr 17, 2021, 7:39 PM IST

సంసార జీవితంలో భార్య ,భర్త లమధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు కాపురం చేయటం వదిలేస్తే ఎలాంటి చట్టం ని ఉపయోగించుకోవాలి అనేది అడ్వకేట్ నాగేశ్వర రావు పూజారి Dlf Law Expert ఈ వీడియోలో వివరించారు .