తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అన్ని పార్టీల సభ్యులు పాల్గొనగా సభ వాడివేడిగా కొనసాగింది.