Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి

Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి

Siva Kodati |  
Published : Oct 31, 2019, 06:25 PM IST

హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది

03:09బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
02:29AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session