ఉద్యమ కవులకు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేసి, ఫ్యూచర్ సిటీలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందెశ్రీ సంస్మరణ సభలో చేసిన ముఖ్య ప్రకటనలు, ఉద్యమ కవుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసారు.