
ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ వి. నవీన్ యాదవ్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా శ్రీ నవీన్ యాదవ్ తెలిపారు.