యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తృటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తృటిలో తప్పిన ప్రమాదం

Bukka Sumabala   | Asianet News
Published : Oct 15, 2020, 11:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు పెను ప్రమాదం తప్పింది.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కలెక్టర్ వాహనం పూర్తిగా దెబ్బతింది. భువనగిరి మండలం అనాజీపురం, నందనం గ్రామాల మధ్య గురువారం (అక్టోబర్ 15) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో.. అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను కలెక్టర్ అనితా రామచంద్రన్ గురువారం పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

02:12చిరంజీవి, బాలకృష్ణ, పవన్.. హీరోలుDrugs Testచేయించుకుంటేనే సినిమాలురిలీజ్ చేయాలి| Asianet News Telugu
03:00VC Sajjanar:సైబర్ నేరాల నుండి సామాన్యులనుకాపాడటంలో బ్యాంకుఉద్యోగులదే కీలక పాత్ర| Asianet News Telugu
02:51మా దగ్గర కూడా కండలు తిరిగినోళ్లు ఉన్నారు: Revanth Reddy warns Kaushik Reddy & BRS | Asianet Telugu
11:24Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా | Asianet News Telugu
03:33అసెంబ్లీలో అసభ్యకర ప్రవర్తన..పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు Revanth Reddy Demand | Asianet News Telugu
14:31ఎమ్మెల్యేల ఆటల పోటీలు రెఅవంత్ రెడ్డి అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
12:05స్టూడెంట్స్ తో పోటీగా ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం | CM Revanth Reddy Plays Football | Asianet News Telugu
09:06ఎమ్మెల్యేల కబడ్డీ చూసి సీఎం లేచి మరీ చప్పట్లు | MLAs & MLCs Playing Kabaddi | Asianet News Telugu
02:29లెమన్, స్పూన్ పోటీల్లో అదరగొట్టిన కొండా సురేఖ Konda Surekha Win in Lemon-Spoon Race | Asianet Telugu
02:48టగ్‌ ఆఫ్ వార్‌లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు | Tug Of War Game | Asianet News Telugu