నల్గొండ : ఎన్నిక ఏదయినా... ఎక్కడయినా కేఏ పాల్ బరిలో వున్నాడంటే అంతే. సరికొత్తగా ప్రచారం చేపట్టడం...
నల్గొండ : ఎన్నిక ఏదయినా... ఎక్కడయినా కేఏ పాల్ బరిలో వున్నాడంటే అంతే. సరికొత్తగా ప్రచారం చేపట్టడం... వింతగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలవడం ఆయనకే చెల్లింది. తాజాగా మునుగోడు ఉపఎన్నికల్లో తనదైన స్టైల్లో ప్రచారం నిర్వహించిన ప్రజాశాంతి పార్టి అధినేత పోలింగ్ సమయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. సంస్థాన్ నారాయణపురం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి పరుగెత్తుతూ వెళ్ళిన పాల్ అలాగే పరుగెత్తుతూ బయటకు వచ్చారు.