వనపర్తి జిల్లాలో విషాదం... బైక్ తో సహా వాగులో కొట్టుకుపోయిన తల్లీ, కూతురు, కొడుకు

వనపర్తి జిల్లాలో విషాదం... బైక్ తో సహా వాగులో కొట్టుకుపోయిన తల్లీ, కూతురు, కొడుకు

Published : Oct 10, 2022, 12:14 PM IST

వనపర్తి : కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు, చెరువుల్లో నీటి ఉదృతి పెరిగింది.

వనపర్తి : కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు, చెరువుల్లో నీటి ఉదృతి పెరిగింది. ఇలా ప్రమాదకరంగా వరదనీరు ప్రవహిస్తున్న వంతెనపైనుండి బైక్ పై దాడే ప్రయత్నంలో తల్లికూతురు సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.  దసరా పండక్కి వనపర్తి జిల్లా కొత్తకోటలోని అక్క కొడుకు సాయికుమార్ ఇంటికి కూతురు పరిమళ(17)తో కలిసి వెళ్ళారు సంతోషమ్మ(35). అక్కడే ఆనందంగా పండగ జరుపుకుని గత శుక్రవారం తమ ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలోనే సాయికుమార్ బైక్ పై పిన్ని, చెల్లిని ఎక్కించుకుని వెళుతుండగా ప్రమాదం జరిగింది. మదనాపురం శివారులో సరళాసాగర్ దిగువన గల వంతెన పైనుండి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తున్న అలాగే బైక్ ను పోనిచ్చాడు సాయికుమార్. దీంతో నీటి ప్రవాహదాటికి బైక్ తో సహా ముగ్గురూ కొట్టుకుపోయారు. ఇది చూసిన కొందరు యువకులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. 

07:12South Central Railway Announces Special Trains for Sankranthi 2026 | Pongal | Asianet News Telugu
20:02KTR Speech: అందుకే కేసీఆర్ అప్పు చేశారు | BRS Sarpanches Program at Khammam | Asianet News Telugu
16:24KTR Comments: ఈ ముగ్గురు మంత్రులు పనిచేస్తుంది కమీషన్ల కోసమే | Khammam | BRS | Asianet News Telugu
05:44పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
27:39Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu
34:15Kavitha Pressmeet: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కౌంటర్| Asianet News Telugu
03:39KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu
06:17CM Revanth Reddy Speech: అందుకే చంద్రబాబుని, టీడీపీని వదులుకొని కాంగ్రెస్ కి వచ్చా | Asianet Telugu
11:06Revanth Reddy Speech: పదే పదే ఇంగ్లీష్ రాదు అంటారుఆటగానికి ఆట తెలవాలి: రేవంత్ | Asianet News Telugu
03:34Drunk and Drive Check: మద్యం మత్తులో పామును చేతికి చుట్టుకొని పోలీస్ లు షాక్| Asianet News Telugu