మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిరిజనశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ లో ప్రచారంలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిరిజనశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ లో ప్రచారంలో పాల్గొన్నారు. డోర్నకల్ మీద తనకు ప్రత్యేక అభిమానం అని, తాను ఇక్కడే రాజకీయాల్లో ఓనమాలు దిద్దానని చెప్పుకొచ్చారు. డోర్నకల్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని హామీలిచ్చారు.