SITవిచారణకు హాజరైనకేటీఆర్| BRS Workers Protest at Jubilee Hills Police Station | Asianet News Telugu

Published : Jan 23, 2026, 01:02 PM IST

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) SIT విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట BRS కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా, పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.