Dec 30, 2019, 4:15 PM IST
సీఎం కేసీఆర్ వేములవాడ వెళుతూ మేడ్చల్ లో మంత్రి ఈటల రాజేందర్ కుటుంబాన్ని బస్ లో ఎక్కించుకొని వెళ్లారు. ఈటల కుమార్తె నీత దంపతులను కూడా తీసుకొని రావాలని కేసీఆర్ సూచించడంతో భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్ తో ఈటెల బస్సులో వెళ్లారు.