KCR Birthday Celebrations: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.