శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనపై కక్ష కట్టి తనను పార్టీ నుంచి నెట్టేశారని ఆరోపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.