బీఆర్ఎస్ ఎంత విమర్శించినా నిజం మారదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డికి ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదని ఎమ్మెల్సీ కవిత మంది పడ్డారు.