
డాక్టర్ కె.ఏ. పాల్ మాట్లాడుతూ గత రెండు ఏళ్లలో రేవంత్ రెడ్డిని ఏడు సార్లు కలిసి, అనేక లేఖలు పంపినా స్పష్టమైన సమాధానం రాలేదని తెలిపారు. భూ నిర్ణయాలపై తన ప్రశ్నలకు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ 15 రోజుల్లో ప్రజలకు వివరణ ఇవ్వాలని KA పాల్ డిమాండ్ చేసారు.