దేశంలోనే రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? టాప్‌లో మనమే | India’s Richest Districts List | Asianet Telugu

దేశంలోనే రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? టాప్‌లో మనమే | India’s Richest Districts List | Asianet Telugu

Published : Nov 24, 2025, 07:19 PM IST

దేశంలో అత్యంత ధనిక జిల్లా ఏదో తెలుసా? తాజా ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశవ్యాప్తంగా వ్యక్తిగత జీడీపీ (GDP per capita) లో మొదటి స్థానంలో నిలిచింది. ఒక్కో వ్యక్తి సగటు ఆదాయం రూ. 11.46 లక్షలు కావడం విశేషం. రంగారెడ్డిలో ఐటీ, బయోటెక్, ఫార్మా రంగాల వేగవంతమైన అభివృద్ధి, హైదరాబాద్‌ అర్బన్ స్పిలోవర్ ప్రభావం, పరిశ్రమలు, రహదారి కనెక్టివిటీ—ఇవన్నీ కలిపి జిల్లాను భారతదేశంలో అత్యంత ధనిక ప్రాంతంగా నిలబెట్టాయి. Top 10 Richest Districts in India (GDP Per Capita): 1️⃣ రంగారెడ్డి – ₹11.46 లక్షలు 2️⃣ గురుగ్రామ్ – ₹9.05 లక్షలు 3️⃣ బెంగళూరు అర్బన్ – ₹8.93 లక్షలు 4️⃣ నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్) – ₹8.48 లక్షలు 5️⃣ సోలన్ – హిమాచల్ ప్రదేశ్ 6️⃣ ఉత్తర & దక్షిణ గోవా 7️⃣ గ్యాంగ్‌టాక్ & నాంచి 8️⃣ దక్షిణ కన్నడ 9️⃣ ముంబై 🔟 అహ్మదాబాద్ ఈ వీడియోలో ప్రతి జిల్లాలోని ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, అభివృద్ధి కారణాలు, జీవన ప్రమాణాలు అన్నీ వివరంగా తెలుసుకోండి.

17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
59:31CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
07:55Heavy Rain In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం| Asianet News Telugu
33:44Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
16:10Actor Chiranjeevi: వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో చిరు పంచ్ లకి నవ్వులే నవ్వులు | Asianet Telugu
05:35మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu
18:48Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత| Asianet News Telugu
18:04కోఠిలో కాల్పులు, లక్షల రూపాయల చోరీ | Koti Firing & Robbery | KTR Reaction | Asianet News Telugu
05:34SIT investigation on KCR | Phone Tapping Case | Nandi Nagar | KCR | KTR | BRS | Asianet News Telugu