హైదరాబాద్‌లో రాకెట్ల తయారీ కేంద్రం.. లోపల ఎలా ఉంటుందో చూడండి | Asianet News Telugu

హైదరాబాద్‌లో రాకెట్ల తయారీ కేంద్రం.. లోపల ఎలా ఉంటుందో చూడండి | Asianet News Telugu

Published : Nov 28, 2025, 08:00 PM IST

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ ‘ఇన్‌ఫినిటీ క్యాంపస్’, తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ‘విక్రం–1’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దశ మొదలవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాంపస్.. ఉపగ్రహ ప్రయోగాల తయారీకి, ప్రైవేట్ రంగం అంతరిక్ష సామర్థ్య విస్తరణకు కీలకంగా మారనుంది. విక్రం–1 రాకెట్ పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి క్షిపణిగా అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇది చిన్న, మధ్య తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌కు మరింత గౌరవం తీసుకొచ్చే ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, యువతలో భారీ ఉత్సాహం నెలకొంది.

12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
26:27KA Paul Pressmeet: కేసీఆర్ నా మాట వినలేదు అందుకే ఓడిపోయాడు:KA పాల్ | Asianet News Telugu
03:06India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
33:20Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu