తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సభలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.