Drunk and Drive Check: మద్యం మత్తులో పామును చేతికి చుట్టుకొని పోలీస్ లు షాక్| Asianet News Telugu

Published : Jan 04, 2026, 01:01 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడు అకస్మాత్తుగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులను బెదిరించాడు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొనగా, స్థానికులు మరియు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.

14:21Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu
03:09Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
08:36Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
10:55Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
04:26Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
05:33హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu
17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
59:31CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
07:55Heavy Rain In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం| Asianet News Telugu