
కేసీఆర్ చేసిన “స్కిన్నింగ్” వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రెండేళ్ల పాటు ఫార్మ్‌హౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి అవమానకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండేళ్లుగా స్కిన్నింగ్ ప్రాక్టీస్ చేసిందీ అక్కడేనని ఎద్దేవా చేశారు.