హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : నామినేషన్ వేసిన చావా కిరణ్మయి
Sep 30, 2019, 4:26 PM IST
హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనా చావా కిరణ్మయి సోమవారంనాడు హూజూర్ నగర్ లో నామినేషన్ వేశారు. ఇంటినుండి బయలుదేరిన కిరణ్మయి మద్ధతుదారుల కోలాహలం మధ్యన ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.