బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు

బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు

Naresh Kumar   | Asianet News
Published : Oct 13, 2021, 02:07 PM IST

సిద్దిపేట జిల్లాలో మరో అద్భుతం ఆవిషృతమయ్యింది. సిద్దిపేటలో మినీ ట్యాంక్ బండ్ గా పిలుచుకునే కోమటి చెరువు పూలపండగ బతుకమ్మ సందర్భంగా కొత్త అందాలను సంతరించుకుంది. కోమటి చెరువు లో లేజర్ లైట్ అండ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో ఏర్పాటుచేసారు. ఇవాళ బతుకమ్మ పండగ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈ మ్యూజికల్ ఫౌంటెన్ ను ప్రారంభించనున్నారు. లేజర్ షో తో కూడిన మ్యూజికల్ పౌంటెన్ సిద్దిపేట వాసులను కనువిందు చేయనుంది. 
 
247:10Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
04:08Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
03:15Weather Update: వీకెండ్‍లో కూల్ వెదర్..రానున్న రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు | Asianet News Telugu
05:19Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu
03:45Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
65:20డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
05:30Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
01:53Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
03:43Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
04:06RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu