హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి (వీడియో)

Sep 22, 2019, 8:20 PM IST

అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద నించున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు మౌనికపై పెచ్చులూడిపడ్డాయి. మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడడంతో మౌనిక అక్కడికక్కడే మరణించింది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది.