Nov 16, 2020, 4:51 PM IST
కార్తీక మాసం అంటే పండగల మాసం.. పవిత్ర మాసం.. ఈ మాసం శివుడికి, మహా విష్ణువుకు ప్రీతికరమైన మాసం. అందుకే కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానాలు, కార్తీక ఉపవాసాలు, కార్తీక దీపారాధనలు చాలా విశిష్టతతో కూడుకున్నవి. కార్తీక మాసంలో చేసే ఈ నాలుగు పనులు చేస్తే ముక్తికి మార్గాలని చెబుతున్నారు.