భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు

భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు

Published : Mar 30, 2023, 10:14 AM IST

భద్రాచలం :శ్రీరామ నవమి పర్వదినాన భద్రాచలంలో వెలిసిన సీతారామచంద్రులు విశేష  పూజలు అందుకుంటున్నారు. 

భద్రాచలం :శ్రీరామ నవమి పర్వదినాన భద్రాచలంలో వెలిసిన సీతారామచంద్రులు విశేష  పూజలు అందుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది, అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసారు. కళ్యాణానికి ముందురోజు అంటే నిన్న(బుధవారం) స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాన్ని అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. ఇక ఇవాళ(గురువారం) జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా భద్రాచలం చేరుకుంటున్నారు. 

02:16దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
06:13భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు
23:07శ్రీరాముడు స్వయంగా చేసిన విగ్రహం ఈ ఆలయం ప్రశిష్టత
03:14వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గడప ఎందుకు అవసరం ..?
03:58ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
35:05అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 5)
32:41అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 3)
29:13అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 2)
04:47ఆషాడ మాసం అమావాస్య శ్రీ మహాలక్షి పూజ ప్రత్యేకత