Chaitanya Kiran | Published: Nov 17, 2020, 11:27 AM IST
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం మొదలయ్యింది. నేటినుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించడానికి ఆలయ మండలి నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు.