కన్నుల పండగగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

కన్నుల పండగగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

Bukka Sumabala   | Asianet News
Published : Mar 08, 2020, 03:20 PM IST

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ ఉగ్ర, యోగ లక్ష్మీనరసింహస్వామి తోపాటు వెంకటేశ్వర స్వామి వార్ల తిరు కల్యాణం జరిగింది. 

దక్షిణకాశిగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంకాలం గోధూళి సుముహూర్తమున శ్రీ ఉగ్ర, యోగ లక్ష్మీనరసింహస్వామి తోపాటు వెంకటేశ్వర స్వామి వార్ల తిరు కల్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మొదట స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ రవి దంపతులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్- స్నేహాలత దంపతులు, జేసీ రాజేశం, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

02:24వినాయకుడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఏమిటి..?
02:16దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
06:13భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు
23:07శ్రీరాముడు స్వయంగా చేసిన విగ్రహం ఈ ఆలయం ప్రశిష్టత
03:14వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గడప ఎందుకు అవసరం ..?
03:58ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
35:05అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 5)
32:41అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 3)
29:13అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 2)
04:47ఆషాడ మాసం అమావాస్య శ్రీ మహాలక్షి పూజ ప్రత్యేకత