గుట్టను తొలిస్తే వెలుగు చూసిన బాల ఉగ్రనరసింహస్వామి

గుట్టను తొలిస్తే వెలుగు చూసిన బాల ఉగ్రనరసింహస్వామి

Published : May 08, 2023, 09:00 AM IST

ఎర్రవరం గ్రామంలో బాలుడి కలలోకి వచ్చి స్వామి నేను  గుట్టలో ఉన్నాను నాకు పూజలు జరిపించాలని కోరినట్టు గ్రామస్తులు తెలిపారు. 

ఎర్రవరం గ్రామంలో బాలుడి కలలోకి వచ్చి స్వామి నేను  గుట్టలో ఉన్నాను నాకు పూజలు జరిపించాలని కోరినట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుత ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గ్రామస్తులతో కలసి గుట్టను తొలచి చూడగా బండ రాయిలో బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిసాడు అని అన్నారు. ఆ ఆలయానికి వచ్చి స్వామిని ఏమి కోరుకున్న జరుగుతుంది అని నమ్మకం ప్రజలలో వెళ్లడంతో అనతి కాలంలోనే భక్తులు చుట్టు పక్క గ్రామలతో పాటు దేశ ,విదేశాల నుండి వస్తున్నారు.

02:24వినాయకుడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఏమిటి..?
02:16దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
06:13భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు... కన్నులపండగగా రామయ్య ఎదుర్కోలు
23:07శ్రీరాముడు స్వయంగా చేసిన విగ్రహం ఈ ఆలయం ప్రశిష్టత
03:14వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గడప ఎందుకు అవసరం ..?
03:58ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
35:05అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 5)
32:41అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 3)
29:13అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసే అమావాస్య అమ్మవారి పూజావిధానం(PART - 2)
04:47ఆషాడ మాసం అమావాస్య శ్రీ మహాలక్షి పూజ ప్రత్యేకత