వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గడప ఎందుకు అవసరం ..?

Jan 25, 2022, 5:59 PM IST

గడప నిర్మాణంవలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏ గదికి ఆ గదికి గడప, లేకపోతే పడక గదికీ, వంట గదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు.