పెరుగుతున్న విడాకుల కేసులు... అసలు కారణాలేంటి..?

May 11, 2023, 1:40 PM IST

ఇలా విడాకులు పెరగడానికి కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంచేస్తే షాకింగ్ విషయాలుు తెలిశాయి. లైంగిక సంతృప్తి కారణంగా చాలా మంది జంటలు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట.