Asianet News TeluguAsianet News Telugu

బోరింగ్ సెక్స్ కి చెప్పండి గుడ్ బై... ఇవి ఒక్కసారి ట్రై చేయండి..!

మీరు చేసే కొన్ని తప్పుల కారణంగానే... వారికి కలయిక బోరింగ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి.. 

First Published Apr 7, 2023, 3:33 PM IST | Last Updated Apr 7, 2023, 3:33 PM IST

మీరు చేసే కొన్ని తప్పుల కారణంగానే... వారికి కలయిక బోరింగ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఆఫీలింగ్ పోగొట్టే ప్రయత్నం చేయాలి. శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.  అయితే.... మొదట్లో కలయిక పట్ల ఉన్న భావన తర్వాత ఉండకపోవచ్చు. మొదట్లో ఉన్న ఆనందం తర్వాత ఉండకపోవచ్చు. బోరింగ్ గా మారిపోవచ్చు. మీ భాగస్వామి కూడా మీతో కలయికను బోరింగ్ గా ఫీలవ్వచ్చు. అయితే... అది మీ చేతుల్లోనే ఉందనే విషయం మీరు గమనించాలి.