మహా కుంభమేళాలో యూపీ కేబినెట్ భేటీ.. యోగి సర్కార్ కీలక నిర్ణయాలు | Asianet News Telugu

Published : Jan 23, 2025, 06:59 PM IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ మహాకుంభ మేళా ప్రాంతాన్ని సందర్శించారు. త్రివేణి సంగమం ఒడ్డున యూపీ కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి యూపీకి చెందిన 54 మంది మంత్రులు హాజరవగా.. పలు కీలక పథకాలు, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. లక్షలాది మంది భక్తులు మహాకుంభ మేళాపై విశ్వాసం నింపుతున్న తరుణంలో ఈ భేటీ నిర్వహించారు.

06:18Kerala Flight Disruptions Due to Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం | Asianet News Telugu
03:26Why Did Protests Erupt in India Over Iran’s Supreme Leader Ali Khamenei? | Asianet News Telugu
12:36First Lunar Eclipse 2026: చంద్రగ్రహణం సందర్బంగా ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు| Asianet News Telugu
03:54హర్మూజ్ మూసేస్తే... భారత్ లో పెట్రోల్ ₹200? | Iran Warns of Hormuz Closure | Asianet News Telugu
24:37Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu
18:22Ayatollah Ali Khamenei: బాంబు దాడిలో ఖమేనీ మృ*తి వెల్లువెత్తిన ఆందోళనలు| Asianet News Telugu
01:13Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu
08:16Rahul Gandhi Speaks in Lok Sabha: స్పీకర్ vs రాహుల్ గాంధీ పార్లమెంట్ లో రచ్చ| Asianet News Telugu
05:59Budget 2026–27 | Nirmala Sitaraman on Imports & Exports | Custom Process | Asianet News Telugu
03:13Budget 2026–27 | Nirmala Sitharaman on Indirect Tax Highlights | Budget 2026 | Asianet News Telugu