vuukle one pixel image

అంతరిక్షం వీడి భూమివైపు సునీత విలియమ్స్ పయనం | International space station | NASA | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 18, 2025, 8:01 PM IST

సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమి వైపు తిరుగు పయనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లోరిడా సముద్రంలో అంతరిక్ష నౌక దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక పడవల ద్వారా తీరానికి చేరుకుంటారు.