76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్యపథ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును యూరోపియన్ యూనియన్ నేతలను ఆత్మీయంగా స్వాగతించారు. దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైభవం, ఐక్యతను ప్రతిబింబించే పరేడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.