Republic Day 2026 Delhi: గణతంత్ర వేడుకల్లో విన్యాసాల తోఅదరగొట్టిన భారత వాయుసేన | Asianet News Telugu

Published : Jan 26, 2026, 03:02 PM IST

గణతంత్ర దినోత్సవం 2026 వేడుకల్లో భారత వైమానిక దళం నిర్వహించిన అద్భుతమైన ఫ్లైపాస్ట్ దేశభక్తి భావాలను ఉప్పొంగించింది. ఆధునిక యుద్ధ విమానాల గర్జనతో ఆకాశం మార్మోగగా, ఢిల్లీ పరేడ్ గ్రౌండ్‌లో ప్రేక్షకులు ఉత్కంఠభరిత క్షణాలను అనుభవించారు.