బీహార్ : పోలీసు పరీక్ష రాయడానికి వచ్చి..పోలీసుల చేతిలోనే తన్నులు...

బీహార్ : పోలీసు పరీక్ష రాయడానికి వచ్చి..పోలీసుల చేతిలోనే తన్నులు...

Published : Feb 04, 2020, 04:44 PM IST

బీహార్, పాట్నాలోని సైన్స్ కాలేజీ సమీపంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

బీహార్, పాట్నాలోని సైన్స్ కాలేజీ సమీపంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. బీహార్ పోలీసు పరీక్షకు హాజరైన అభ్యర్థులే ఈ నిరసనకారులు. పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆరోపిస్తూ దీనిమీద సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. 

06:18Kerala Flight Disruptions Due to Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం | Asianet News Telugu
03:26Why Did Protests Erupt in India Over Iran’s Supreme Leader Ali Khamenei? | Asianet News Telugu
12:36First Lunar Eclipse 2026: చంద్రగ్రహణం సందర్బంగా ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు| Asianet News Telugu
03:54హర్మూజ్ మూసేస్తే... భారత్ లో పెట్రోల్ ₹200? | Iran Warns of Hormuz Closure | Asianet News Telugu
24:37Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu
18:22Ayatollah Ali Khamenei: బాంబు దాడిలో ఖమేనీ మృ*తి వెల్లువెత్తిన ఆందోళనలు| Asianet News Telugu
01:13Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu
08:16Rahul Gandhi Speaks in Lok Sabha: స్పీకర్ vs రాహుల్ గాంధీ పార్లమెంట్ లో రచ్చ| Asianet News Telugu
05:59Budget 2026–27 | Nirmala Sitaraman on Imports & Exports | Custom Process | Asianet News Telugu
03:13Budget 2026–27 | Nirmala Sitharaman on Indirect Tax Highlights | Budget 2026 | Asianet News Telugu