యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. “నేను కూడా భారతీయుడినే” అంటూ జేబులో నుంచి ఒక ప్రత్యేక కార్డు తీసి చూపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్–యూరప్ సంబంధాలకు ఇది కొత్త మలుపు తిప్పిన సందర్భంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.