చెన్నై ఎర్నావూరు ప్రాంతంలో దిత్వా తుఫాను ముప్పు, సముద్రంలో భారీ అలలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు.