పెళ్లైన నెలకే..ఇల్లంతా జంతువులతో నింపేశా...అమల

Feb 21, 2020, 6:15 PM IST

పెళ్లై హైదరాబాద్ కు వచ్చిన నెల రోజులకే తన ఇంటిని దెబ్బతగిలిన మూగజీవాలతో నింపేశానని అక్కినేని అమల అన్నారు. అది చూసి నాగార్జున ఇచ్చిన ఐడియానే బ్లూక్రాస్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని గోతె జంత్రమ్ లో ఫొటో జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు ఫొటో ఎగ్జిబిషన్ portraiture of Compassionకు అమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.