మొఖం మీద ముడతలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..!
May 31, 2023, 7:18 PM IST
రోజురోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా చర్మకణాలలో దుమ్ము, ధూళి పేరుకుపోయి చర్మ సమస్యలు (Skin problems) ఎదురవుతున్నాయి. వీటి కారణంగా ముఖచర్మంపై ముడతలు ఏర్పడి యుక్తవయస్సులోని వృద్ధాప్య లక్షణాలు కనబడుతున్నాయి