ఇంట్లోనే ఉంటూ మీ నల్లని పెదాలని ఎర్రగా మార్చుకోండి...

Aug 27, 2022, 5:10 PM IST

కొందరి పెదాలు ఎర్రగా.. ముద్దుగా ఉంటే.. మరికొందరివి మాత్రం నల్లగా ఉంటాయి. అయితే పెదాలు నల్లగా మారడానికి కారణం ఏదైనా వ్యాధి కావొచ్చు లేదా సిగరేట్ తాగడం వల్లా కావొచ్చు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో నల్లని పెదాలను ఎర్రగా మార్చుకోవచ్చు.