అందుకే పిల్లలకు బలవంతంగా అయినా పాలు తాగమని ప్రోత్సహిస్తూ ఉంటాం. అయితే, ఈ పాలు మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా అందిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..