జీవనశైలి: కోపం మిమ్మల్ని కంట్రోల్ చేసేలోపే... దాన్ని కంట్రోల్ చేయండిలా..!
Aug 7, 2023, 7:59 PM IST
కోపంలో తీసుకునే నిర్ణయాలు పొరపాట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ఏది మంచో.. ఏది చెడో కూడా సరిగా ఆలోచించలేం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తర్వాత సమస్యలు తీసుకువస్తాయి. అందుకే.. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.