ఇతర మాంసాహారాల కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.
ఇతర మాంసాహారాల కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అందుకే వీటిని వారానికోసారైనా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ చేపలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?