May 10, 2023, 12:31 PM IST
Mother's Day 2023: తల్లుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ల త్యాగాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి గురించి ఆలోచించడమే మర్చిపోతారు. పిల్లలే వాళ్ల ప్రపంచమవుతారు. పిల్లల జీవితమే వాళ్ల జీవితం అవుతుంది.