తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్ కి చెక్...

తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్ కి చెక్...

Published : Jun 26, 2023, 10:45 PM IST

తేనెటీగలు చేసే తేనె అందరికీ ఇష్టమే కానీ..

తేనెటీగలు చేసే తేనె అందరికీ ఇష్టమే కానీ.. తేనెటీగను చూస్తే భయం. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఆలోచిస్తాం. ఒక్కసారి దాని తుట్టెను కదిలించామా ఇక అంతే ముసురుకుని దాడి చేసేస్తాయి. వాటికి చిక్కామా ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అవి పోగుచేసే తేనె ఎంత తీపో వాటి కాటు అంత విషం. అయితే ఈ విషం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు పరిశోధకులు. మహిళల్లో వచ్చే రొమ్ము కాన్సర్ ను నయం చేసే గుణం తేనెటీగల విషంలో ఉందని పరిశోధకులు తేల్చారు.

Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu
03:37మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపువాళ్లే డబ్బు చెల్లిస్తారు ఎలాగో తెలుసా?
02:46పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
03:11షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?
03:25బ్యాంకు అకౌంట్‌లో డబ్బు వేస్తున్నారా? ఆ తప్పు చేశారంటే 60శాతం పన్ను కట్టాలి మరి!
03:42అర్జెంట్‌గా బంగారం కొనేయండి.. లేదంటే బాధపడతారు!
03:28మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?
02:38భారత్‌లో మంకీపాక్స్.. ఇది కరోనా కంటే డేంజర్!
02:45రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా?
02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?