Jul 26, 2022, 5:06 PM IST
వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దగ్గు, జలబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు పెద్దలనే కాదు చిన్న పిల్లలను కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి అంత సులువుగా వదిలిపోవు. అందులో జలుబు, దగ్గు పక్కాగా వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉంటాయి.అయితే జలుబు, దగ్గు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా అంత తొందరగా తగ్గవు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో దగ్గను సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..