vuukle one pixel image

హై హీల్స్ వాడుతున్నారా..? ఈ ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే...

Aug 31, 2023, 4:23 PM IST

 Beauty Tips: ఈ రోజుల్లో అమ్మాయిలు హై హీల్స్ వేసుకోవడం సాధారణ అయిపోయింది. ఇవి వేసుకోవటం వలన అందంగా కనిపిస్తాం కానీ వాటి వల్ల జరిగే నష్టాలని ఎవరూ పట్టించుకోవటం లేదు. హై హీల్స్ వేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం