జుట్టు పెరగడం లేదని ఇబ్బంది పడుతున్నారా..? ఇవి ట్రై చేయండి

Jun 18, 2023, 2:29 PM IST

విటమిన్స్ లోపించడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలాగే జుట్టు విపరీతంగా రాలుతుంది. విటమిన్లు ఎక్కువగా  ఉండే ఆహారాలను తింటే మీ జుట్టు తిరిగి బలంగా మారుతుంది. అలాగే పొడుగ్గా కూడా పెరుగుతుంది.